CLASS PRE-NURSERY ADMISSION SELECTED LIST    CLASS NURSERY ADMISSION SELECTED LIST    CLASS PREP ADMISSION SELECTED LIST    CLASS PRE-NURSERY WAITING LIST    CLASS NURSERY WAITING LIST    CLASS PREP WAITING LIST    CLASS 1 ADMISSION SELECTED LIST    CLASS 1 WAITING LIST    HIRING FOR ACADEMIC YEAR 2024 - 2025   

Creative Corner

Artwork by Ms. Nehal Nema - XI A Click Here

Poetic Verse - The Fray' by Ms. Sunidhi B - XI A Click Here

संयुक्त परिवार
आजकल हम देखते हैं कि लोगों को संयुक्त परिवार की जगह, अकेले अपने परिवार (पति,पत्नी और बच्चों के साथ) रहना पसंद करते हैं। आजकल लोग बुज़ुर्गों को बोझ समझने लगे हैं, वह उनका हमारे जीवन की सफलता के पीछे का योगदान भूल चुके हैं। लोग अपने काम एवं व्यवसाय में इतने व्यस्त हो जाते हैं कि उनके पास किसी के लिए समय नहीं होता जिसके कारण बुजुर्ग अकेले रहते-रहते परेशान हो जाते हैं। हमें यह समझना होगा कि हमारे माता-पिता ही हैं जिन्होंने अपने सपनों और इच्छाओं को त्यागकर हमें पाल-पोसकर बड़ा किया, हमें इस काबिल बनाया कि हम वह बन सके जो हम आज है। यह हमारा कर्तव्य है कि अपने माता-पिता का ध्यान रखें, उनकी सेवा करें। वे हमारे घर के बुजुर्ग ही हैं जो छोटे बच्चों को कहानियाँ सुनाकर संसार के मूल सत्यों से अवगत कराते हैं। साथ ही युवा पीढ़ी को रिश्तों का महत्त्व समझाया जाए और उनमें मिल-जुलकर रहने की भावना जगाई जाए।
हर्ष भाटिया
कक्षा-- दसवीं

బంగారపు పళ్ళం ( కథ )
అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద వినాయకుడి దేవాలయం ఉంది. అకకడ ఒక రోజు తెలలవారగట్ల గరభగుడి తలుపులు తెరవగానే అకకడి పూజారికి వినాయకుడి పాదాల వద్ద ఒక బంగారు పళ్ళం కనప ంచంది . దానిని చూడగానే ఆయన ఆశ్చరయపో యారు. దాని మీద్ “ ఈ ఊరిలో ఎంతో ఎకుకవ దానాలు చేస నవారికి ఇదిచెంద్ుత ంది. వారు పట్టు కుంట్ే మాతరమే ఇది బంగారంగా మిగిలిఉంట్టంది. ఇంక ఎవరు పట్టు కునాా ఇది నలలగా మారుత ంది.” అని రాస ఉంది. అది నిజమో, కాదో అని తెలుసుకోవాలని అపుుడు అకకడ ఉనా భకుు లంద్రూ దానిని పట్టు కుని చూశారు. అంద్రి చేత లలోనూ అది నలలగా మారింది. ఈ విషయం తెలుసుకునాఊరి పరజలంద్రూ అనేక రకాలుగా దానాలు చేయడం మొద్లు పెట్టు రు. డబుు, అనాం , వస్తాుా లూ వారికిఉనావే కాక వారికి శ్కిుకి మించ బంగారు పళ్ళం మీద్ ఆశ్తో దానం చేయస్తాగారు. ధనవంత ల ైతే ఇపుట్ివరకూ ఎంతో జాగరతుగా దాచుకునా డబుును తీస , పేద్లకు పంచడం మొద్లుపెట్టురు. ఆ ఊరిలో నివస ంచే రాముడనే వయకిు ఇద్ంతా జరుగుత నాపుడు ఊరిలో లేడు కాబట్ిు ఈ విషయాలేవీ అతడికి తెలియవు. తిరిగివచచన తరువాత మామూలుగా గుడికి వెళ్ళళ, బయట్ ఉనా బిచచగాళ్ళను అతడు ఎపుుడూ చేసేట్ట్ేల వారిని పలుకరించ, వారి బటగోగులు తెలుసుకునాాడు. రాముడు ఎంతో పేద్వాడెైనపుట్ికీ ఇతరుల కష్ాు లను తెలుసుకొని సహాయం చేస్తాు డు. ఆరోజు ఒక ముసలివాడు గుడి బయట్ ఏడుసుు ంట్ే , అతడి గడడం పట్టు కుని ఏమ ందో తెలుసుకుంట్ే అతడు ర ండురోజుల నుండి ఏమీ తినలేద్ని తెలిస తన ద్గగర ఉనా ఏభ ై రూపాయలు అతడికి తిండి తినమని దానం చేశాడు. అపుుడు గుడిలోపలికి వెడితే బంగారుపళ్ళం విషయం తెలిస ంది. పరతిరోజూ దానాలు చేస తాము చేస న దానికి ఫలితంగా ఆ పళ్ళం బంగారురంగులో ఉంట్టంద్ని ఆశ్ పడుతూ పరతిరోజూ అకకడికి చేరి దానిని పట్టు కుని పరీక్ించే వయకుు లంద్రూ రాముడిని పట్ిుంచుకోలేద్ు. చవరికి గుడిలోనివారంద్రూ పట్టు కోవడం పూర తునతరువాత అతడిని పట్టు కోమనాారు. అతడు దానిని పట్టు కోగానే అంద్రూ ఆశ్చరయపో యేట్ట్టల గా అది బంగారంగా ఉండిపో యంది. అతడి ఆనందానికి హద్ుద లు లేవు. నీతి : - దానాల పేరుతో ధనవంత లు ఎంత డబుు ఖరుచ పెట్ిునా అంద్ులో ఆశ్, అహంకారం ఉనా కారణంగా బంగారు పళ్ళం వారికి ద్కకలేద్ు. రాముడు సవచఛమ న మనసుతో నిస్తావరథంగా చేస న ఆ చనాదానం అతడికిబంగారు పళ్ళం లభంచేట్ట్టల గా చేస ంది. నిస్తావరథంగా చేసే దానం గొపుఫలితానిాసుు ంద్ని ఈ కథ తెలియజేస్తోు ంది. రచయత : జిష ు స్తౌరవ్ , పద్వతరగతి – ‘బి’ విభటగము, ఢిల్లల పబిల క్ సూకల్, హ ైద్రాబటద్ు.